Breaking News

గుడ్‌ న్యూస్‌…. 499 ఉద్యోగాలు

హైదరాబాద్‌, జూన్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలిలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన టిమ్స్‌ ఆస్పత్రిలో సిబ్బంది నియామకానికి సోమవారం నోటిఫికేషన్‌ విడుదలైంది.

ఆస్పత్రిలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేసేందుకు ఉద్యోగ నియామకాల‌కు రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల‌ నియామక బోర్డు నోటిఫికేషన్‌ విడుదల‌ చేసింది. మొత్తం 499 మంది వైద్యులు, నర్సులు, సిబ్బంది పోస్టుల‌ను భర్తీ చేయనున్నట్టు బోర్డు తెలిపింది. ఈ నెల‌ 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించింది.

Check Also

జూలై 10 వరకు ఫీజు గడువు

డిచ్‌పల్లి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యం పరిధిలోని అన్ని అనుబంధ పీజీ కళాశాల‌లోని ...

Comment on the article