పెద్దపల్లి, జూన్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహశీల్దార్ కార్యాలయం ముందు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెడ్డిపల్లికి చెందిన మంద రాజి రెడ్డి అనే రైతు తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
తనకున్న ఎకరం 20 గుంటల భూమిని తన పేరు మీద నమోదు చేయడం లేదని, తహశీల్దార్ వేణుగోపాల్, వీఆర్వో గురు మూర్తి, స్వామి పేర్లు సూసైడ్ నోట్లో రాశాడు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- సకాలంలో మిల్లింగ్ చేయాలి - January 27, 2021
- రికార్డులు పరిశీలించిన కేంద్ర బృందం - January 27, 2021
- మా మంచి కలెక్టర్ - January 27, 2021