Breaking News

Daily Archives: June 21, 2020

నేటి నుండి ఆషాడ మాసం

నిజామాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రేపటి నుండి ఆషాఢ మాసం ప్రారంభం, వారాహి దేవి నవరాత్రం మొదల‌వుతుంది. సంవత్సరంలో ప్రధానంగా రెండు నవరాత్రులు చెప్తున్నారు. వసంత నవరాత్రులు, శారదా నవరాత్రులు. ఇవి కాకుండా శ్రీవిద్యా సంప్రదాయంలో మరో రెండు అధికమైన నవరాత్రులు కనపడుతున్నాయి. వాటిలో ఆషాఢమాసం పాడ్యమి నుంచి వచ్చే నవరాత్రులు. ఈ నవరాత్రుల‌కి వారాహీ నవరాత్రులు అని చెప్పడం ఉన్నది. యజ్ఞవరాహ రూపంగా భూమిని ఉద్ధరించిన దైవీ శక్తికి ప్రతీక గనుక భూమినే ఆధారం చేసుకుని జీవిస్తున్న ...

Read More »

సార్‌ చూపిన బాటలో పయనిద్దాం

బీర్కూర్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ వర్థంతి సందర్భంగా బీర్కూర్‌ మండల‌ కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్దుల్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో సార్‌కు ఘన నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్‌ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి 1952 ముల్కి ఉద్యమం ద్వారా బీజం వేశారని తరువాత 1954 లో విశాలాంధ్ర ప్రతిపాదనకు వ్యతిరేకముగా పోరాడారన్నారు. 1934 ఆగష్టు 6 న వరంగల్‌ జిల్లా అక్కంపేటలో ల‌క్ష్మి కాంతారావు వరల‌క్ష్మమ్మ ...

Read More »

వచ్చే శనివారం లోపు సర్వం సిద్ధం చేసుకోవాలి

నిజామాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయితీలో పనిచేసే వర్కర్లు ఎవరూ ఆఫీసులో ఉండరాదని, పీల్డ‌లోనే ఉండేలా చూడాల‌ని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాలోని ఎంపిడివోలు, ఎంపీఓలు, సంబందిత అధికారుల‌తో సెల్‌ కాన్ఫెరెన్సులో మాట్లాడారు. సోమవారం నుంచి జిల్లాలోని గ్రామాల్లో ప్రతి రోజు పారిశుద్ధ్య పనులు చేయాల‌ని ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని, అందుకు అవసరమైన తట్టలు, పారలు, చీపుర్లు, తోపుడు బండ్లు, గ్లౌజులు, గంషూస్‌ వంటి మెటీరియల్‌ను రెడి చేసుకోవాల‌ని, ఈ మెటీరియల్‌ రేట్లను ...

Read More »

భూమి సాగుకు అధికారులు సహకరించాలి

కామారెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం అక్కాపూర్‌ గ్రామంలోని పేద ప్రజలు, దళితులు అసైన్‌ మెంట్‌ భూములు, ఫారెస్ట్‌ భూములు గత 50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు, రైతుల‌కు యధావిధిగా వ్యవసాయం చేసుకోమని గత ఎన్నికల‌ ముందు కామారెడ్డి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పేదల‌కు ఇచ్చిన హామీ మేరకు గ్రామంలోని భూమిలేని పేదలందరికీ సాగు చేసుకునేందుకు అవకాశం కల్పించి వారికి న్యాయం చేయాల‌ని ఎంసిపిఐయు పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ...

Read More »

దోమలు వృద్ధి కాకుండా ఆయిల్‌ బాల్స్‌

నిజామాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధులు ప్రబల‌కుండా ప్రతి ఆదివారం 10 గంటల‌కు 10 నిమిషాల‌ కార్యక్రమం అని నిజామాబాద్‌ నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ అన్నారు. మంత్రి వర్యులు కెటిఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం10 గంటల‌కు పది నిమిషాలు కేటాయించే కార్యక్రమాన్ని మారుతి నగర్‌ పరిసరాల్లో నిర్వహించారు. నిలువ ఉన్న నీటిలో దోమలు వృద్ధి కాకుండా ఆయిల్‌ బాల్స్‌ వేశారు. మేయర్‌ వెంట మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌. వి.పాటిల్‌, కార్పొరేటర్లు విక్రమ్‌ ...

Read More »

స్వరాష్ట్ర సాధన కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు

నిజామాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే త్యాగం చేసి, ప్రజల్లో భావజాల‌ వ్యాప్తిని రగిలించిన మహనీయులు, తెలంగాణ ముద్దుబిడ్డ ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ అని నిజామాబాద్‌ నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ అన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ప్రతీ ఒక్కరూ సార్‌ ఆశయ సాధనకు పునరంకితం కావాల‌ని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు విక్రమ్‌ గౌడ్‌, సాయివర్ధన్‌, బట్టు రాఘవేందర్‌, ధర్మపురి, మల్లేష్‌ ...

Read More »

కల్లాల‌ నిర్మాణానికి దరఖాస్తులు

హైదరాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండిరచిన పంట ఆరబెట్టుకోవడానికి కల్లాల‌ నిర్మాణం కొరకు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా అధికారులు కోరారు. దీనిలో 3 రకాల‌ నిర్మాణాలు ఉన్నాయి. 1) 50 స్క్వేర్‌ మీటర్లు – 538 స్క్వేర్‌ ఫీట్‌ యూనిట్‌ ధర రూ. 56, 000 2) 60 స్క్వేర్‌ మీటర్లు – 645 స్క్వేర్‌ ఫీట్‌ యూనిట్‌ ధర రూ. 68000 3) 75 స్క్వేర్‌ మీటర్లు – 807 స్క్వేర్‌ పీట్‌ యూనిట్‌ ధర రూ. ...

Read More »