Breaking News

Daily Archives: June 22, 2020

స్వామీజీ ఆత్మహత్య

కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల‌ కేంద్రంలోని రాముల‌వారి గుడి వద్ద శ్రీ శాంతానంద తపోవన ఆశ్రమం దారానందగిరి స్వామిజీ అలియాస్‌ దూస సత్తయ్య అలియాస్ ల‌చ్చయ్య సోమవారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్ప‌డినట్లు గుర్తించారు. దీనికి గల‌ కారణాలు తెలియరాలేదు. ఉదయం గుడి సిబ్బంది ఆహారం ఇవ్వడానికి పిల‌వడానికి వెళ్లారు. ధ్యానంలో ఉన్నాడని అనుకున్నారు. కాసేపు ఆగి లోపలికి వెళ్ళి చూస్తే ఉరివేసుకున్నట్టు కనబడిరదని మాచారెడ్డి ఎస్‌ఐ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. కేసు ...

Read More »

రక్తదానం చేసి ప్రాణ దాతలు కావాలి

కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యవసర సమయంలో టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల‌ నవీన్‌ రక్తదానం చేశారు. బిక్నుర్‌ మండలం రామేశ్వర్‌ పల్లి గ్రామానికి చెందిన రవీందర్‌ రెడ్డికి ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో టీజీవిపి నాయకుల‌ను సంప్రదించారు. రక్త లేమితో ఎస్‌విఆర్‌ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రవీందర్‌ రెడ్డికి టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల‌ నవీన్‌ రక్త దానం చేశారు. అలాగే పోసానిపెట్‌ గ్రామానికి చెందిన గోగు నవీన్‌ రెడ్డి కూడా రక్తదానం చేశారు. ...

Read More »

గర్భిణికి రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజంపేట మండలం గుండారం గ్రామానికి చెందిన సరోజ 22 సంవత్సరాల‌ వయసు కలిగిన గర్భిణికి వర్షా ఆసుపత్రిలో ఆపరేషన్‌ నిమిత్తమై ఏ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలుని సంప్రదించారు. ప్రభుత్వ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజా గౌడ్‌ సహకారంతో ఏ నెగిటివ్‌ రక్తాన్ని సకాలంలో అందించి ప్రాణాలు కాపాడారు. కార్యక్రమంలో సభ్యులు స్వామి, టెక్నీషియన్‌ చందన్‌ పాల్గొన్నారు.

Read More »

ఏ రకాల‌ మొక్కలు నాటుతారు

కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కొత్త కలెక్టరేటు ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటే స్థలాల‌ను సోమవారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ పరిశీలించారు. సమీపంలో ఏర్పాటు చేయనున్న ఉద్యానవనంలో మొక్కలు నాటడానికి స్థలాల‌ను పరిశీలించారు. ఏ రకాల‌ మొక్కలు ఉద్యానవనంలో నాటుతారో అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్‌, ఆర్‌అండ్‌బి డివిజనల్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

Read More »

2 బిహెచ్‌కెపై సమీక్ష

నిజామాబాద్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మంజూరైన డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేసి వచ్చే దసరా రోజున ప్రారంభించే విధంగా వీలైనన్ని ఎక్కువ పూర్తి చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ తన కాంప్‌ కార్యాల‌యంలో రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్‌, హోసింగ్‌ శాఖ అధికారుల‌తో జిల్లాలోని నియోజక వర్గాల‌ వారీగా డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నిజామాబాద్‌ ...

Read More »

23న ఈ ప్రాంతాల్లో కరెంటు ఉండదు

నిజామాబాద్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 23వ తేదీ మంగళవారం 11 కెవి రాజరాజేంద్ర ఫీడర్‌ పైన విద్యుత్‌ పనుల‌ నిమిత్తం విద్యుత్‌లో అంతరాయం ఉంటుందని సంబంధిత అదికారి అశోక్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్ని ఎక్స్‌ రోడ్డు, ఆనంద్‌నగర్‌, సీతారాంనగర్‌, మానిక్‌భవన్‌, చక్రంగుడి ప్రాంతాల‌లో ఉదయం 10 గంటల‌ నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్‌ నిలిపివేయడం జరుగుతుందన్నారు. అలాగే 11 కె.వి. గాజుల్‌పేట్‌ పీడర్‌ పైన గల‌ బోయిగల్లి, గాజుల్‌పేట్‌, బ్రహ్మపురి రెండవ టౌన్‌ పోలీసు ...

Read More »

కొత్త చట్టం ప్రకారం ఇద్దరిపై చర్యలు

బోధన్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో చేపట్టే పనులు పంచాయతీ సెక్రెటరీల‌ ఆధ్వర్యంలోనే జరగాల‌ని, గ్రామానికి సంబంధించి పక్కా పారిశుద్ధ్య ప్రణాలికల‌ను తయారు చేసుకోవాల‌ని, ప్రభుత్వ మార్గదర్శకాల‌కు అనుగుణంగా ప్లాన్‌ తయారు చేసుకుని అమలు చేయాల‌ని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. సోమవారం బోధన్‌ రవి గార్డెన్‌ ఫంక్షన్‌ హల్ల్లో బోధన్‌ డివిషన్లోని పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలు, ఏపీఓల‌కు గ్రామ పంచాయితీ పారిశుద్ధ్య ప్రణాళిక, హరితహారం మరియు ఆదాయ వ్యయాల‌పై ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సులో ...

Read More »

నిర్లక్ష్యం… నిర్లక్ష్యం… నిర్లక్ష్యం…

కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరొనా కట్టడిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తీరును ఎండ గడుతూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన ప్రదర్శన చేయటానికి వస్తున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల ల‌క్మి నారాయణా, బాణాల ల‌క్ష్మారెడ్డిల‌ను అరెస్ట్‌ చేసి దేవున్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణరెడ్డిని ఉదయం 9 గంటల‌కు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అయినప్పటికీ బీజేపీ ...

Read More »

ఇంధన చార్జీలు పెంచడం దుర్మార్గం

ఆర్మూర్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల‌కు నిరసనగా వేల్పూరు మండల‌ కేంద్రంలో సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ మరియు ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసిల్దార్‌ సతీష్‌ రెడ్డికి వినతి పత్రం అందించారు. ధర్నానుద్దేశించి ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలు భయబ్రాంతుల‌కు గురవుతుంటే మరో దిక్కు మోడీ ప్రభుత్వం పెట్రోల్‌ డీజిల్‌ చార్జీలు పెంచి అదనపు భారం వేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ...

Read More »