Breaking News

గర్భిణికి రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజంపేట మండలం గుండారం గ్రామానికి చెందిన సరోజ 22 సంవత్సరాల‌ వయసు కలిగిన గర్భిణికి వర్షా ఆసుపత్రిలో ఆపరేషన్‌ నిమిత్తమై ఏ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలుని సంప్రదించారు.

ప్రభుత్వ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజా గౌడ్‌ సహకారంతో ఏ నెగిటివ్‌ రక్తాన్ని సకాలంలో అందించి ప్రాణాలు కాపాడారు. కార్యక్రమంలో సభ్యులు స్వామి, టెక్నీషియన్‌ చందన్‌ పాల్గొన్నారు.

Check Also

నివేదికలు నిర్ణీత సమయంలోగా పంపాలి

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి, జాతీయ ...

Comment on the article