Breaking News

Daily Archives: June 23, 2020

జాబ్‌కార్డు లేకున్నా దరఖాస్తులు స్వీకరించాలి

నిజామాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాబ్‌ కార్డ్‌ లేని రైతుల‌ దగ్గర నుంచి కూడా రైతు కళ్లాల‌ కోసం దరఖాస్తులు స్వీకరించాల‌ని, వాటిని ఎంపీడీవోల‌కు పంపితే వారు జాబ్‌ కార్డ్స్‌ జారీ చేస్తారని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి వ్యవసాయశాఖ అధికారుల‌కు సూచించారు. మంగళవారం వ్యవసాయశాఖ అధికారులు, ఎంపిడివోలు, ఆయాశాఖల‌ ఇతర అధికారుల‌తో సెల్‌ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడారు. బుధవారం రైతు వేదికల‌ నిర్మాణాల‌కు శంకుస్థాపనలు చేస్తామని, గ్రామాల‌లో రైతు కళ్ళాల‌కు దరఖాస్తులు చాలా తక్కువగా వస్తున్నాయని, అగ్రిక‌ల్చ‌ర్‌ ఎక్సటెన్షన్‌ ...

Read More »

నలుగురికి షోకాజు నోటీసులు

కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరవ విడత హరితహారానికి పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు సాగాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.శరత్‌ అన్నారు. మంగళవారం ఆయన కామారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్‌, దోమకొండ, బీబీపేట మండలాల‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బి రహదారుల‌కు ఇరువైపులా మూడు వరుసల‌ మొక్కలు నాటాల‌ని సూచించారు. పల్లె ప్రగతి 10 ప్రమాణాల‌ను ప్రతి గ్రామపంచాయతీ పాటించే విధంగా చూడాల‌ని కోరారు. గత హరితహారంలో నాటిన మొక్కల‌ను రక్షించాల‌ని కార్యదర్శుల‌ను ఆదేశించారు. ప్రతి ...

Read More »

6 పాజిటివ్‌, 18 నెగిటివ్‌

కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నుంచి పంపిన 24 నమూనాలో 6 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, 18 నెగిటివ్‌గా వచ్చిందని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని అశోక్‌ నగర్ కాల‌నీ, కామారెడ్డి -1 కేసు, వాసవి నగర్ కాల‌నీ, కామారెడ్డి- 1 కేసు అజామ్‌ పురా కాల‌నీ, కామారెడ్డి- 1 కేసు, సదాశివ నగర్‌ – 2 కేసు జనగామ ( బిబిపేట్‌ మండలం)- 1 కేసు ...

Read More »

దంపతుల‌ రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేట్‌ గ్రామానికి చెందిన ఉప్పు నర్సవ్వకు ఆపరేషన్‌ నిమిత్తం 3 యూనిట్ల ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో టీజీవిపి నాయకుల‌ను సంప్రదించారు. పూర్వ టీజీవిపి లింగంపేట్‌ అధ్యక్షుడు మద్దికుంట మహేష్‌ గౌడ్‌, అతని భార్య నవ్య సేవా దృక్పధంతో ఇద్దరు రక్తదానం చేశారు. అలాగే కామారెడ్డికి చెందిన సతీష్‌ కూడా బి పాజిటివ్‌ రక్తం అందించారు. కార్యక్రమంలో టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల‌ నవీన్‌, ఉప్పు ...

Read More »

సమస్య ఏదైనా పరిష్కారమయ్యేలా చూస్తా

నిజామాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిజామాబాద్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని ఎన్‌డిసిసి బ్యాంకు బ్రాంచ్‌ మేనేజర్లతో పిఏసిఎస్‌ కంప్యూటరీకరణ మరియు లావాదేవీల‌పై, బ్యాంక్‌ లోన్‌ రికవరీ పై మరియు బ్యాంక్‌ సమస్యల‌పై, కోవిడ్‌-19 పై, సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదట కోవిడ్‌-19 గురించి తగిన జాగ్రత్తలు, బ్యాంకుకి వచ్చే కస్టమర్లు లోనికి వచ్చే ముందు మాస్కు ధరించేలా చూసి, చేతుల‌ను ...

Read More »

మహిళ సంఘాల‌కు కోవిడ్‌-19 రుణాలు

నిజామాబాద్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిఆర్‌డిఎ శాఖ ఎస్‌హెచ్‌జి బ్యాంక్‌ లింకేజీ మరియు కోవిడ్‌ రుణాల‌పై జిల్లా కలెక్టర్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏ.పి.యం మరియు సి.సి ల‌తో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నేటికి 15 వేల‌ 334 సంఘాలు గాను 7 వేల‌ 739 సంఘాల‌ డాక్యుమెంట్స్‌ బ్యాంకుకు సమర్పించడం జరిగిందని, మిగతా సంఘాల‌ డాక్యుమెంట్లు కూడా ఈ నెల‌ 29 నాటికి బ్యాంకుల‌కు సమర్పించాల‌ని ఆదేశించారు. నేటికి కేవలం 31 శాతం మాత్రమే కోవిడ్‌ ...

Read More »

జన్‌సంఫ్‌ులో పార్టీ నుండి మొట్టమొదటి కేంద్రమంత్రి

ఎల్లారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయవాద నేతల‌తో కలిసి 1951లో శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ జన్‌సంఫ్‌ు పార్టీ స్థాపించారని, కేంద్ర మంత్రిగా పనిచేశారని బిజెపి నేతలు అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాల‌యంలో శ్యామ ప్రసాద ముఖర్జీ బలిదాన దినోత్సవం పురస్కరించుకొని వారి జ్ఞాపకాల‌ను గుర్తుచేసుకొని వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. జన్‌సంఫ్‌ు పార్టీ నుండి మొట్టమొదటి కేంద్ర మంత్రిగా పనిచేశారని, 1953 జూన్‌ 23న మరణించారన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మర్రి బాల‌కిషన్‌, మండల‌ ...

Read More »

ముఖర్జీని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలి

ఆర్మూర్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జన్‌ సంఫ్‌ు వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ బలిదాన దివస్‌ సందర్భంగా మంగళవారం ఆర్మూర్‌ జర్నలిస్ట్ కాల‌నీ లోని 19 వ వార్డులో 20 మొక్కలు నాటారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాల‌నీవాసులు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల‌ శివరాజ్‌ కుమార్‌ మరియు స్థానిక వార్డు కౌన్సిల‌ర్‌ జీవి నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివరాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ కాశ్మీర్‌ భారతంలో కల‌పడానికి మరియు 370 ఆర్టికల్‌ రద్దు ...

Read More »

దో నిశాన్‌, దో ప్రధాన్‌, దో విధాన్‌ నహీ చలేగా అని నినదించారు

కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కార్యాల‌యంలో జనసంఫ్‌ు వ్యవస్థాపకులు శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ బలి దాన దినోత్సవం సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ ఏక్‌ దేశ్‌ మే దో నిశాన్‌, దో ప్రధాన్‌, దో విధాన్‌ నహీ చలేగా అంటూ సమైక్య భారతం కోసం ప్రాణాల‌ను తృణ ప్రాయంగా ...

Read More »