Breaking News

జన్‌సంఫ్‌ులో పార్టీ నుండి మొట్టమొదటి కేంద్రమంత్రి

ఎల్లారెడ్డి, జూన్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయవాద నేతల‌తో కలిసి 1951లో శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ జన్‌సంఫ్‌ు పార్టీ స్థాపించారని, కేంద్ర మంత్రిగా పనిచేశారని బిజెపి నేతలు అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాల‌యంలో శ్యామ ప్రసాద ముఖర్జీ బలిదాన దినోత్సవం పురస్కరించుకొని వారి జ్ఞాపకాల‌ను గుర్తుచేసుకొని వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.

జన్‌సంఫ్‌ు పార్టీ నుండి మొట్టమొదటి కేంద్ర మంత్రిగా పనిచేశారని, 1953 జూన్‌ 23న మరణించారన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మర్రి బాల‌కిషన్‌, మండల‌ అధ్యక్షుడు ఎస్‌ఎస్‌ రెడ్డి, పట్టణ అద్యక్షుడు సతీష్‌కుమార్‌, బిజెవైఎం జిల్లా కార్యదర్శి ఓంకార్‌ నాయక్‌, పార్టీ కార్యకర్తలు రాజేశ్‌, ఫారస్‌, కాశీ, మహేందర్‌, గజానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ముఖర్జీని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలి

ఆర్మూర్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జన్‌ సంఫ్‌ు వ్యవస్థాపకుడు డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ...

Comment on the article