Breaking News

హరితహారం ప్రారంభించిన పోచారం భాస్కర్‌రెడ్డి

బాన్సువాడ, జూన్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నసురుళ్లబాద్‌ మండలంలోని సంగెం గ్రామంలో సొసైటీ గోదాం ప్రహారి గోడ వద్ద మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని డిసిసిబి అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు.

కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్‌, కామారెడ్డి డీసీఓ శ్రీనివాస్‌, గ్రామ సర్పంచ్‌ పాల్తే ల‌క్ష్మీ విట్ఠల్‌, ఎంపీపీ విట్ఠల్‌, జడ్పీటీసీ జన్నుభాయి ప్రతాప్‌, వైస్‌ ఎంపీపీ ప్రభాకర్‌ రెడ్డి, సొసైటీ చైర్మన్లు శ్రీనివాస్‌ యాదవ్‌, పెరిక శ్రీనివాస్‌, సుదీర్‌, మారుతి, మాజి జడ్పీటీసీ కిషోర్‌ యాదవ్‌, మండలంలోని ఆయా గ్రామాల‌ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాలి

బాన్సువాడ, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం మొస్రా మండల‌ కేంద్రంలో మండల‌ ప్రజాపరిషత్‌ సర్వసభ్య ...

Comment on the article