Breaking News

అధ్యాపకుడి రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన అధ్యాపకుడు జగదీష్‌ గురువారం జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన అధ్యాపకుడు జగదీష్‌ను అభినందించారు. అన్ని దానాలో కెల్లా రక్త దానం గొప్పదని రక్తదానం చేయడం వ‌ల్ల నలుగురు ప్రాణాల‌ను కాపాడే అవకాశముంటుందన్నారు. కార్యక్రమంలో సమూహ సభ్యులు కిరణ్‌, రాజు, టెక్నీషియన్‌ చందన్‌ పాల్గొన్నారు.

Check Also

నివేదికలు నిర్ణీత సమయంలోగా పంపాలి

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి, జాతీయ ...

Comment on the article