Breaking News

Daily Archives: June 26, 2020

30 వరకు పరీక్ష ఫీజు గడువు పెంపు

డిచ్‌పల్లి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యం పరిధిలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాల‌ల‌లోని సిబిసిఎస్ సిల‌బస్ గల‌ రెండవ, నాలుగ‌వ‌, ఆరవ సెమిస్టర్‌ రెగ్యూల‌ర్‌ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ / ఇంఫ్రూవ్‌ మెంట్‌ థియరీ, ప్రాక్టికల్‌ పరీక్ష ఫీజు గడువు ఈ నెల‌ 30వ తేదీ వరకు పెంచబడిరదని పరీక్షల‌ నియంత్రణాధికారి డా. ఘంటా చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కావున డిగ్రీ కళాశాలల‌ ప్రధానాచార్యులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించవల‌సిందిగా ...

Read More »

రేషన్ డీల‌ర్లకు గుడ్‌ న్యూస్‌

హైదరాబాద్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం రేషన్‌ డీర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రూ.36.36 కోట్ల కమిషన్‌ విడుదల‌ చేసింది. ఏప్రిల్‌, మే నెల‌లో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన బియ్యం, కందిపప్పుకు సంబంధించిన కమిషన్‌ ఇది. కిలో బియ్యానికి 70 పైసలు, కిలో కందిపప్పుకు 55 పైసల‌ చొప్పున కమిషన్‌ చెల్లించింది సర్కార్‌. ఏప్రిల్ నెల‌లో 3.18 ల‌క్షలు, మే నెల‌లో 3.26 ల‌క్షల‌ మెట్రిక్ టన్నుల‌ బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. కమిషన్‌ ఇవాళ ...

Read More »

మూడవ విడత ‘దిశ’ సమావేశం

నిజామాబాద్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూడవ విడత దిశ సమావేశం నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ అధ్యక్షతన కలెక్టరేట్‌ ప్రగతి భవన్లో నిర్వహించారు. సమావేశంలో ముందుగా జిల్లా కలెక్టర్‌ ఆదేశాల‌ మేరకు క‌ల్న‌ల్‌ సంతోష్‌ కుమార్‌ ఆత్మ శాంతికై రెండు నిమిషాలు మౌనం పాటించారు. అంతకు ముందు ఎంపీ కలెక్టరేట్‌ నందు హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్‌ మాట్లాడుతూ గత డిసెంబర్‌ నుండి దిశ సమావేశం నిర్వహించడం అనేక కారణాల వ‌ల్ల‌ వాయిదా ...

Read More »

మర్చిపోకండి.. నేడే చివరితేదీ

నిజామాబాద్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రైతులు తమ పొలాల్లో ప్రభుత్వం సబ్సిడీపై మంజూరు చేసే కళ్ళాల‌ నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి శనివారం అనగా 27.6.2020 చివరి తేదీ అని, కావున రైతులు సకాలంలో తమ దరఖాస్తుల‌ను సంబంధిత అగ్రిక‌ల్చ‌ర్‌ ఎక్సటెన్షన్‌ అధికారికి శనివారం సాయంత్రం లోపు అందచేయాల‌ని జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

అమరవీరుల‌కు కాంగ్రెస్‌ సలాం

బీర్కూర్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పూర్వ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ, అలాగే టీపీసీసీ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అమర వీరుల‌కు కాంగ్రెస్‌ సలాం అనే కార్యక్రమం ద్వారా ఇచ్చిన పిలుపు మేరకు బీర్కూర్‌ మండల‌ కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో వీర అమర జవానుల‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ దేశంలో ఒక వైపు కరోనాతో ప్రజలు చని పోతుంటే మరో వైపు, ...

Read More »

ప్రతి క్షణం రైతు గురించి ఆలోచిస్తారు

నిజాంసాగర్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని గోపాన్‌ పల్లి గ్రామంలో వైకుంఠధామాన్ని జిల్లాపరిషత్‌ జెడ్పి చైర్‌ పర్సన్‌ దపెదర్‌ శోభ, రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వైకుంఠధామాలు ప్రతి గ్రామంలో నిర్మించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిక్షణం రైతుల‌ ...

Read More »

మొక్కల‌ పంపిణీ

నిజాంసాగర్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని కొమలాంచ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ప్రతి ఇంటింటికి ఒక కొబ్బరి చెట్టును సర్పంచ్‌ సాదుల‌ అనూరాధ, టిఆర్‌ఎస్‌ మండల‌ పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ, సీడీసీ చైర్మన్‌ గంగారెడ్డి కలిసి పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణ చేపట్టాల‌న్నారు. కార్యక్రమంలో ఉప్ప సర్పంచ్‌ కుర్మా సంతోష్‌, పంచాయతీ కార్యదర్శి గోపాల్‌, మండల‌ కో ఆప్షన్‌ సభ్యుడు ఇస్మాయిల్‌, ఐకెపి సిబ్బంది ...

Read More »

గొప్ప పనులు చేస్తున్నారు

రాజన్న సిరిసిల్లా, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని గొప్ప పనులు రాష్ట్ర సీఎం కేసీఆర్‌ చేస్తున్నారని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల‌ జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్‌తో కలిసి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి నేడు ప్రారంభించారు. ఆవునూరు-వెంకటాపూర్‌ దగ్గర మానేరు వాగులో హరితహారంలో భాగంగా స్పీకర్‌ మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ హరితహారం చాలా గొప్ప కార్యక్రమమని, హరితహారం ...

Read More »

భూభాగాల‌కు రక్షణ లేకుండా చేశారు

కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం అఖిల‌ భారత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల‌ మేరకు అమర జవాన్లకు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నివాళులు అర్పించి మౌనం పాటించారు. గాంధీ గంజ్‌లో గాంధీ విగ్రహానికి పూల‌మాల‌ వేసి అమరవీరులు క‌ల్న‌ల్‌ సంతోష్‌ బాబుకు మరియు ఇతర జవాన్లకు జాతీయ జెండాతో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డిసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ దేశం కోసం అమరులైన వీరుల‌ కుటుంబాల‌కు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని, ...

Read More »

వారిని కఠినంగా శిక్షించాలి

కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం న‌ల్ల‌మడుగు గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణను అడ్డుకుని దళిత కుటుంబాల‌న్నింటిని సామాజిక బహిష్కరణ చేయడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాల‌ని కోరుతూ జిల్లా కలెక్టర్‌ అసిస్టెంట్‌ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఎంసిపిఐయు పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం, బిఎల్‌ఎప్‌ జిల్లాకన్వీనర్‌ జబ్బర్‌, బిఎల్‌పి పార్టీ జిల్లా కన్వీనర్‌ సదానందం మాట్లాడుతూ గ్రామంలో 93 దళితకుటుంబాల‌ను గ్రామంలో ఉన్న అగ్రవర్ణ భూస్వాములు విడిసి కలిసి సామాజిక బహిష్కరణ చేయడం తీవ్రంగా ...

Read More »