Breaking News

మర్చిపోకండి.. నేడే చివరితేదీ

నిజామాబాద్‌, జూన్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రైతులు తమ పొలాల్లో ప్రభుత్వం సబ్సిడీపై మంజూరు చేసే కళ్ళాల‌ నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి శనివారం అనగా 27.6.2020 చివరి తేదీ అని, కావున రైతులు సకాలంలో తమ దరఖాస్తుల‌ను సంబంధిత అగ్రిక‌ల్చ‌ర్‌ ఎక్సటెన్షన్‌ అధికారికి శనివారం సాయంత్రం లోపు అందచేయాల‌ని జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Check Also

జూలై 15 లోగా పూర్తిచేయకుంటే చర్యలు

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి పర్యటనలో భాగంగా మోపాల్‌ ...

Comment on the article