Breaking News

30 వరకు పరీక్ష ఫీజు గడువు పెంపు

డిచ్‌పల్లి, జూన్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యం పరిధిలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాల‌ల‌లోని సిబిసిఎస్ సిల‌బస్ గల‌ రెండవ, నాలుగ‌వ‌, ఆరవ సెమిస్టర్‌ రెగ్యూల‌ర్‌ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ / ఇంఫ్రూవ్‌ మెంట్‌ థియరీ, ప్రాక్టికల్‌ పరీక్ష ఫీజు గడువు ఈ నెల‌ 30వ తేదీ వరకు పెంచబడిరదని పరీక్షల‌ నియంత్రణాధికారి డా. ఘంటా చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

కావున డిగ్రీ కళాశాలల‌ ప్రధానాచార్యులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించవల‌సిందిగా కోరారు. పూర్తి వివరాల‌ కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ సంప్రదించవల‌సిందిగా సూచించారు.

Check Also

వేతన బకాయిలు చెల్లించాలి

నిర్మల్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్‌ నిర్మల్‌ జిల్లా ...

Comment on the article