Breaking News

Daily Archives: June 28, 2020

బహుభాషా కోవిదుడు పి.వి.

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ఉదయం నిజామాబాద్‌ కమిషనరేట్‌ పోలీస్‌ కార్యాల‌యంలో మరియు పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పీ.వీ. నరసింహారావు శతజయంతి వేడుకలు పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ పి.వి.నరసింహారావు చిత్రపటానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ దివంగత ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు బహుభాషా కోవిదుడు, రాజనీతిజ్ఞత, మానవీయ విలువల‌తో పాటు, పరిపాల‌నా దక్షత, ఆర్థిక సంస్కరణతో కూడిన ప్రజా పాల‌న ...

Read More »

పిల్ల‌ల‌కు కానుకగా ఇవ్వాలి

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో హరితహారం కార్యక్రమాన్ని పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ పోలీస్‌ కార్యాల‌యం మరియు పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో మొక్కలు నాటి నీరుపోసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆదివారం తెలంగాణకు హరితహారం కార్యక్రమం సందర్భంగా మొక్కలు నాటాల‌ని ఆలోచన మేరకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి మన పిల్ల‌ల‌కు కానుకగా ఇవ్వాల‌ని నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ పోలీస్‌ కార్యాల‌యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ అదనపు ...

Read More »

ఉచిత చదువును అందించిన గొప్పవ్యక్తి

కామారెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహారావు జన్మదినాన్ని పురస్కరించుకొని, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మహ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆదేశాల‌ మేరకు కాంగ్రెస్‌ పార్టీ కార్యాల‌య ఆవరణలో ఆయన చిత్రపటానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు, పట్టణ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు పండ రాజు మాట్లాడారు. దేశంలో పివి నరసింహారావు భూ సంస్కరణల‌ ద్వారా పేద రైతుల‌కు, ఆర్థిక సంస్కరణల‌ ద్వారా పేద ప్రజల‌కు, ...

Read More »

మహిళకు రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామాయంపేటకు చెందిన పుష్ప 40 సంవత్సరాల‌ వయసు కలిగిన మహిళ రక్త హీనతతో బాధపడుతుండడంతో కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జమీల్‌ అహ్మెద్‌ బి పాజిటివ్‌ 8వ సారి రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడినట్లు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన రక్తదాతకు రక్తదాత సమూహం తరపున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వి.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ టెక్నీషియన్‌ ఏసు గౌడ్‌, ...

Read More »

జూలై 10 వరకు ఫీజు గడువు

డిచ్‌పల్లి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యం పరిధిలోని అన్ని అనుబంధ పీజీ కళాశాల‌లోని రెండవ, నాలుగ‌వ, ఆరవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్‌ రెగ్యూల‌ర్‌ థియరీ అండ్‌ ప్రాక్టికల్‌ మరియు బ్యాక్‌ లాగ్‌ / ఇంప్రూవ్‌ మెంట్‌ థియరీ అండ్‌ ప్రాక్టికల్‌ పరీక్ష ఫీజు గడువు జూలై 10వ తేదీ వరకు ఉందని పరీక్షల‌ నియంత్రణాధికారి డా. ఘంటా చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 ఆల‌స్య రుసుముతో జూలై 15వ తేదీ వరకు పరీక్షా ఫీజు చెల్లించవచ్చన్నారు. ...

Read More »

ఘనంగా శతజయంతి ఉత్సవాలు ప్రారంభం

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత మాజీ ప్రధాని పి.వి నరసింహ రావు శతజయంతి ఉత్సవాలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి. కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో ఆదివారం రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో పి.వి నరసింహారావు శతజయంతి ఉత్సవాల‌ను జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, పోలీసు కమిషనర్‌ కార్తికేయతో కలిసి జ్యోతి వెలిగించి, పి.వి నరసింహారావు చిత్రపటానికి పూల మాల‌ వేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మన ...

Read More »

క్యాంపు కార్యాల‌యంలో హరితహారం

నిజామాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆదివారం తన క్యాంపు కార్యాల‌య ప్రాంగణములో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read More »