Breaking News

మహిళకు రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామాయంపేటకు చెందిన పుష్ప 40 సంవత్సరాల‌ వయసు కలిగిన మహిళ రక్త హీనతతో బాధపడుతుండడంతో కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జమీల్‌ అహ్మెద్‌ బి పాజిటివ్‌ 8వ సారి రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడినట్లు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు.

ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన రక్తదాతకు రక్తదాత సమూహం తరపున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వి.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ టెక్నీషియన్‌ ఏసు గౌడ్‌, సభ్యులు కిరణ్‌ ఉన్నారు.

Check Also

అర్హత గల రైతుల‌కు పంట రుణాలు

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు కల్లాల‌ నిర్మాణం పనుల‌ను త్వరిత గతిన పూర్తి ...

Comment on the article