Breaking News

పిల్ల‌ల‌కు కానుకగా ఇవ్వాలి

నిజామాబాద్‌, జూన్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో హరితహారం కార్యక్రమాన్ని పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ పోలీస్‌ కార్యాల‌యం మరియు పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో మొక్కలు నాటి నీరుపోసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆదివారం తెలంగాణకు హరితహారం కార్యక్రమం సందర్భంగా మొక్కలు నాటాల‌ని ఆలోచన మేరకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి మన పిల్ల‌ల‌కు కానుకగా ఇవ్వాల‌ని నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ పోలీస్‌ కార్యాల‌యంలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా నిజామాబాద్‌ అదనపు డి.సి.పి (అడ్మిన్‌) ఉషా విశ్వనాథ్‌ .టి, నిజామాబాద్‌ అదనపు డి.సి.పి (ఎల్‌ అండ్‌ ఓ) రఘువీర్‌, ఆర్మూడ్‌ రిజర్వు డి.సి.పి (ఏ.ఆర్‌) భాస్కర్‌, నిజామాబాద్‌ ఏ.సి.పి జి శ్రీనివాస్‌ కుమార్‌, ట్రాఫిక్‌ ఏ.సీ.పీ ప్రభాకర్‌ రావు, రిజర్వ్‌ ఇన్స్పెక్టర్‌ రామాంజనేయులు, శైలందర్‌, ఆర్‌ .ఎస్‌. ఐ ు, సి .పి. ఓ కార్యాల‌యం సిబ్బంది మరియు పోలీస్‌ సిబ్బంది హాజరయ్యారు.

Check Also

లాక్‌డౌన్‌లో కూడా జాగ్రత్తలు పాటిస్తూ వైద్యం అందించారు

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ల‌యన్స్‌ క్లబ్‌ డైమండ్‌ ఆధ్వర్యంలో బుదవారం డాక్టర్స్‌ డే ...

Comment on the article