Breaking News

క్యాంపు కార్యాల‌యంలో హరితహారం

నిజామాబాద్‌, జూన్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆదివారం తన క్యాంపు కార్యాల‌య ప్రాంగణములో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

జూలై 15 లోగా పూర్తిచేయకుంటే చర్యలు

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి పర్యటనలో భాగంగా మోపాల్‌ ...

Comment on the article