Breaking News

శ్రీనగర్‌లో హరితహారం

బాన్సువాడ, జూన్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం 6వ విడత హరితహారం కార్యక్రమంలో వర్ని మండలంలోని శ్రీనగర్‌ గ్రామం వద్ద వర్ని-నిజామాబాద్‌ రహదారిపై మొక్కలు నాటే కార్యక్రమములో తెరాస పార్టీ నాయకులు పోచారం సురేందర్‌ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు.

కార్యక్రమంలో ఎంపీపీ శ్రీమతి ల‌క్ష్మీ వీరాజు, ఏఎంసి అధ్యక్షుడు సంజీవు, ప్యాక్స్‌ చైర్మన్‌ నామా సాయిబాబు, సర్పంచ్‌ రాజు, వైస్‌ ఎంపీపీ బారాజు, కో ఆప్షన్‌ సభ్యు కరీం, ఎంపిడివో, గ్రామపంచాయతీ సెక్రటరీ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

15 మంది రక్తదానం

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో ...

Comment on the article