Breaking News

డబ్బు కోసం హత్యలు

కామారెడ్డి, జూన్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల‌ 26 వ తేదీన బీడీ వర్కర్స్ కాల‌నీలో జరిగిన సుధాకర్‌, ల‌క్ష్మయ్య జంట హత్యల‌కేసు విషయంలో నిందితులు బెజ్జంకి విఘ్నేష్‌ కుమార్‌ను మంగళవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు జిల్లా ఎస్పీ శ్వేత తెలిపారు.

చెడు అల‌వాట్లకు బానిసైన విఘ్నేష్‌ డబ్బు కోసం హత్యలు చేసినట్టు వెల్ల‌డిరచారు. విఘ్నేష్‌ తన వెంట షటిల్‌ బ్యాట్‌ కవర్‌లో తెచ్చిన గొడ్డలితో నరికి చంపినట్టు జిల్లా ఎస్పీ వెల్ల‌డిరచారు. విఘ్నేష్‌కు గతంలో కామారెడ్డి పట్టణంలో జరిగిన రెండు ఏటీఎమ్‌ దొంగతనాల్లో ప్రమేయమున్నట్లు చెప్పారు.

The following two tabs change content below.

Check Also

ఫోన్‌ ఇన్‌లో 22 ఫిర్యాదులు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేటులో నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ ...

Comment on the article