Breaking News

రైతు వేదికల‌ నిర్మాణాల‌కు శంకుస్థాపనలు

బీర్కూర్‌ జూలై 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నసురుళ్లబాద్‌ మండలంలో రైతువేదికల‌కు ఉమ్మడి నిజమాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. నసురుళ్లబాద్‌ మండలంలోని నసురుళ్లబాద్‌, మిర్జాపూర్‌, దుర్కి గ్రామాల‌ రైతు వేధికల‌ నిర్మాణాల‌కు శంకు స్థాపన చేశారు.

కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షుడు అంజి రెడ్డి, ఎంపీపీ పాల్తే విట్ఠల్‌, జడ్పీటీసీ జన్నుబయి ప్రతాప్‌, వైస్‌ ఎంపీపీ ప్రభాకర్‌ రెడ్డి, మండల‌ రైతు బంధు అధ్యక్షుడు సిహెచ్‌. సాయిు సొసైటీ చైర్మన్‌ పెరిక శ్రీనివాస్‌, కె మారుతి, గంగారాం, శ్రీనివాస్‌ యాదవ్‌, పార్టీ అధ్యక్షుడు మైసా గౌడ్‌, సర్పంచులు పురం వెంకటి, శ్యామ శ్రీనివాస్‌, ఎంపీటీసీలు ల‌క్ష్మీ నారాయణ గౌడ్‌, వి. రమాదేవి, నారాయణ, నాయకులు, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.

Check Also

12వ వార్డులో మొక్కలు నాటారు

కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం హరితహారంలో భాగంగా 12 వ వార్డులో కౌన్సిల‌ర్‌ ...

Comment on the article