Breaking News

రూ. 5.06 కోట్లతో రైతు వేదికలు

కామారెడ్డి, జూలై 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూర్‌, కామారెడ్డి, బీబీపేట్‌, రాజంపేట, రామారెడ్డి మండలాల్లో సుమారు 5 కోట్ల 6 ల‌క్షల‌ రూపాయల‌తో నిర్మించనున్న 23 రైతు వేదికల‌ నిర్మాణ పనుల‌కు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ శరత్‌ పాల్గొన్నారు.

Check Also

మానవత్వం పరిమళించే…

కామారెడ్డి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్ర సమీపంలోని క్యాసంపల్లి అనాథ ఆశ్రమంలో ...

Comment on the article