Breaking News

12వ వార్డులో మొక్కలు నాటారు

కామారెడ్డి, జూలై 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం హరితహారంలో భాగంగా 12 వ వార్డులో కౌన్సిల‌ర్‌ కాసార్ల గోదావరి స్వామి అధ్యరంలో దేవి విహార మరియు బీడీ కాల‌నీలో మొక్కలు నాటి నీరుపోశారు. కార్యక్రమంలో 35వ వర్డ్‌ కౌన్సిల‌ర్‌ పోలీస్‌ కృష్ణాజీ రావు, మనోహర్‌ రావు, రవీందర్‌, నారాయణ రావు, కాల‌నీ ప్రజలు పాల్గొన్నారు.

Check Also

మానవత్వం పరిమళించే…

కామారెడ్డి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్ర సమీపంలోని క్యాసంపల్లి అనాథ ఆశ్రమంలో ...

Comment on the article