నిజామాబాద్, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి గ్రామంలో రోజూ శానిటేషన్ జరగాలని, గ్రామ వన సేవకులకు ఎక్కడ పేమెంట్ అగవద్దని, ఒకవేళ పాత మొక్కలు చనిపోతే వాటి స్థానంలో మళ్ళీ మొక్కలు పెట్టాలని, ప్రతి గ్రామంలో ఐదు గురు వన సేవకులు పని చేసే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం తహసీల్దారులు, పంచాయతీ రాజ్ ఏఈల తో నిర్వహించిన సెల్ కాన్ఫెరెన్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రతి గ్రామంలో తప్పకుండా 2 వేల మొక్కలు ...
Read More »Daily Archives: July 3, 2020
ఏదో ఒకరోజు గొప్పవ్యక్తి గాని సామాన్య వ్యక్తి గాని అక్కడికి వెళ్ళాల్సిందే
re నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విఐపి డెడ్ బాడీలకు ఏ విధంగా శవ యాత్ర నిర్వహిస్తారో అదేవిధంగా పేదవాడికి కూడా నిర్వహించే విధంగా వైకుంఠ ధామాలు తయారు కావాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, సెలెక్టెడ్ 27 గ్రామాల మోడల్ వైకుంఠధామాలు ఏర్పాటు చేసే సర్పంచులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మోడల్ వైకుంఠధామం నిర్మాణంలో గ్రామంలోని ప్రతి ఒక్కరి ...
Read More »ఆర్మూర్‌లో నిరసన ప్రదర్శన
ఆర్మూర్, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 3న దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని కార్మిక సంఘాల జేఏసీ పిలుపుమేరకు ఆర్మూరు ఆర్డివో కార్యాలయం వద్ద ఐ.ఎఫ్.టి.యు, సిఐటియు, ఏఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి ఆర్డివోకు వినతి పత్రాన్ని అందజేశారు. ధర్నానుద్దేశించి ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ముత్తన్న, దాసు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, ఎల్లయ్య, ఏఐఎఫ్టియు నాయకులు సుధాకర్ మాట్లాడారు. కరోనా వల్ల ...
Read More »ప్రతి ఒక్కరు అలర్ట్
నిజామాబాద్, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం హెల్త్ డిపార్ట్‌మెంట్‌పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిజామాబాద్ లో రెండు మూడు రోజుల్లో కోవిడ్ సాంపెల్స్ తీసుకోవడం ప్రారంభిస్తామని, ఇక్కడే టెస్ట్‌లు చేస్తామని, నిజామాబాద్‌లో కేసు ఎక్కువ వచ్చే అవకాశమున్నందున ప్రతిఒక్కరు అలెర్ట్‌గా ఉండాలని అన్నారు. కోవిడ్ కేసులు రాగానే వారి ప్రైమరీ కాంటాక్టు గుర్తించి వారిని హౌస్ క్వారెంటైన్ ...
Read More »కువైట్ నుంచి హైదరాబాద్‌కు
నిజామాబాద్, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కృషితో కువైట్ నుండి తెలంగాణ వాసులు హైదరాబాద్ చేరారు. భారీ విమానం బోయింగ్-777 ద్వారా హైదరాబాద్‌కు 320 మంది చేరుకున్నారు. కువైట్‌లో ఉన్న తెలంగాణ వాసులకు అండగా నిలిచి తెలంగాణ జాగృతి కువైట్ చార్టెడ్ విమానం ఏర్పాటు చేయించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సూచన మేరకు కరోనా కారణంగా కువైట్‌లో ఉపాధి కోల్పోయి, అనారోగ్య కారణాల వల్ల, వీసా గడువు ముగిసి అదే సమయంలో ...
Read More »పబ్లిక్కు సిస్టం నేర్పాలి
నిజామాబాద్, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ పర్యటనలో భాగంగా నిజామాబాద్ రూరల్ మండలం పాల్దా గ్రామాన్ని జిల్లా కలెక్టర్. సి నారాయణ రెడ్డి సందర్శించారు. శుక్రవారం గ్రామంలోని వైకుంఠధామం, కంపోస్టు షెడ్, డంపింగ్ యార్డ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాల్దా గ్రామంలోని వైకుంఠధామం మండలంలో ఒక బ్యూటిఫికేషన్ మోడల్‌గా ఉందన్నారు. క్రికెట్ ఓరియన్ నిర్మించటానికి సర్పంచ్ ముందుకు రావడం వాళ్ళకి మెటీరియల్ బాగుందని సర్పంచిని అభినందించారు. కంపోస్టు షెడ్లో వెంటనే తడి చెత్త, పొడి చెత్త ...
Read More »కార్మికుల వాటా తేల్చాలి
కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్మికుల హక్కుల సాధనకు శుక్రవారం జాతీయ కమిటీ పిలుపుమేరకు సోదర సంఘాలతో నిరసన చేపట్టినట్టు ఏఐసిటియు, బిఎల్‌టియు కార్మిక సంఘాల నాయకులు రాజలింగం, సదానందం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2 వ సారి అధికారం చేపట్టగానే పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు 44 రద్దు చేసి నాలుగుకోడ్లుగా రూపొందించే కుట్ర చేయడం తక్షణం మానుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుత లాక్ డౌన్ సందర్భంగా అసంఘటిత ...
Read More »చెట్ల పెంపకమే పరిష్కారం
నిజామాబాద్, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఐటిఐ కాలేజ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కలిసి నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ మొక్కలు నాటి నీరుపోశారు. నగరంలో హరితహారం కార్యక్రమం శరవేగంగా కొనసాగుతుందని తెలియజేస్తూ ప్రభుత్వం నిర్దేశించిన సుమారు 15 లక్షల మొక్కల పెంపునకు ప్రజలు కూడా సహకరించాలన్నారు. నిజామాబాద్ నగరాన్ని హరిత వనంగా మార్చటానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మారుతున్న కాలంతో పాటు వాతావరణంలో అనేక మార్పుల వలన ...
Read More »