Breaking News

Daily Archives: July 5, 2020

రేపు సాయంత్రంలోగా మొదల‌వ్వాలి

నిజామాబాద్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో స్థల‌ సేకరణ పూర్తయిన అన్ని గ్రామాల‌లో విలేజ్‌ నేచురల్‌ పార్కుల‌కు సాంక్షన్‌ ఉత్తర్వులు తీసుకొని నిర్మాణం సోమవారం సాయంత్రం లోగా మొదల‌వ్వాని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు, ఎంపిడిఓలు తదితరుల‌తో నిర్వహించిన సెల్‌ కాన్ఫెరెన్సు లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలోని 355 గ్రామాల‌లో విల్లేజ్‌ పార్క్ ల ‌కొరకు స్థలాల‌ను గుర్తించడం జరిగిందని, ఆయా గ్రామపంచాయతీలు మరియు మండల‌ పంచాయతీ నుండి ...

Read More »

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం

నిజామాబాద్‌ కలెక్టరేట్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్‌ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. 8 ఏళ్ళ ఇద్దరు చిన్నారుల‌పై గత 15 రోజులుగా అదే గ్రామానికి చెందిన 55 సంవత్సరాల‌ వృద్ధుడు నారాయణ అత్యాచారం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. గత 15 రోజులుగా చిన్నారుల‌కు చాక్లెట్లు ఇస్తూ వెంట తీసుకెళ్లి వారిపై అత్యాచారానికి ఒడిగడుతూ ఇంట్లో చెప్పద్దని చిన్నారుల‌ను భయపెడుతూ వచ్చాడు. చిన్నారుల‌కు ఆరోగ్య సమస్యలు రావడంతో తల్లిదండ్రులు అరా తీయగా విషయం ...

Read More »