Breaking News

బ్యాంకు ఆవరణలో హరితహారం

బాన్సువాడ, జూలై 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కార్యాల‌య ఆవరణలో ఆరో విడత హరితహారంలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసి బ్యాంకు అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి మొక్కలు నాటి నీరుపోశారు.

కార్యక్రమంలో బ్యాంక్‌ సీఈవో సుమమాల‌, డిసిఓ సింహాచలం, జీఎం లింబాద్రి, డిజిఎం గజానంద్‌, మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లు మరియు బ్యాంక్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

వరి పంటపై చీడల ఉధృతి

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని వెల్గనూర్‌ గ్రామ శివారులో సాగవుతున్న వరి ...

Comment on the article