నిజామాబాద్, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కోవిడ్ వల్ల మృతిచెందిన ఒక వ్యక్తి శవాన్ని ఆటోలో తరలించినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ దృష్టికి రాగా ఆ విషయంపై దర్యాప్తు చేసి నివేదిక అందించేందుకు ఒక కమిటీని నియమించినట్లు తెలిపారు. శనివారం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పమనాలజీ హెడ్ ఆఫ్ ద డిపార్టుమెంట్ డాక్టర్ వివి రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ (జనరల్ మెడిసిన్) డాక్టర్ పి. ...
Read More »Daily Archives: July 11, 2020
ఇంటింటికి పండ్ల మొక్కల పంపిణీ
నందిపేట్, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం నందిపేట మండలం తొండాకూర్ గ్రామంలో స్థానిక మూడు గ్రామాల ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణిమురళి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 6వ విడత హరితహారంలో భాగంగా ఇంటింటికి పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ విఓఏ రాధికా, తాలము గంగారాము, భూమన్న తదితరులు పాల్గొన్నారు.
Read More »కార్మికులకు రెయిన్ కోట్లు
నిజామాబాద్, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలో పారిశుద్య కార్మికులకు నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ రెయిన్ కోట్లు పంపిణీ చేశారు. నగర మున్సిపాలిటీలో పని చెస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం అందిస్తున్న రెయిన్ కోట్లను కార్మికులకు అందించారు. నగరంలో నిత్యం పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికుల ఆరోగ్య, సంరక్షణ కోసం తెలంగాణా ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను కార్మికులు పాటించి అనారోగ్యం బారినపడకుండా ఉండాలని సూచించారు. ఇచ్చిన రెయిన్ కోట్లను ఉపయోగించాలని ...
Read More »