కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో అనుమతులు లేకుండా విచ్చలవిడిగా వాటర్ ప్లాంట్లు నెలకొల్పారు. వారు సప్లై చేసే వాటర్ క్యాన్లో నాసు, పురుగులు దర్శనమిస్తున్నాయి. ఇదేమిటని ప్రజలు ప్రశ్నిస్తే తమకు తెలియదు, తమ సేట్ను అడగండని వాటర్ సప్లై చేసే వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కరోనాతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే, కానీ మనం తాగే నీటిలో పురుగులు, నాచు వస్తున్నాయి. ఈ విషయమై ప్లాంట్లపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ...
Read More »Daily Archives: July 12, 2020
94 శాంపిల్స్ పంపారు
కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం కామారెడ్డి జిల్లాలో శనివారం సాయంత్రం 5 గంటల నుండి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 3 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.చంద్రశేఖర్ తెలిపారు. పాజిటివ్ కేసుల వివరాలు : తిమ్మంపల్లి (కామారెడ్డి మండలం)-1 పిట్లం-1 బిచ్కుంద-1 జిల్లాలో ఆదివారం నమోదైన పాజిటివ్ కేసులు : 3 ఆదివారం వరకు మొత్తం పాజిటివ్ కేసులు : 134 ఆక్టివ్ కేసులు – ...
Read More »బియ్యం, శనగలు పంపిణీ
నిజామాబాద్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 23.వ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ మల్లేష్ యాదవ్ 63 మంది వలస కూలీలకు కేంద్రప్రభుత్వం పంపిన 10 కిలోల బియ్యం, 2 కిలోల శనగలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వలసకార్మికులను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో ఎవరు కూడా తిండి లేకుండా ఉపవాసం ఉండకూడదని, ఒక్కొక్కరికి పది కిలోల బియ్యం, రెండు కిలోల శనగలు డివిజన్లోని వలసకూలీలకు పంపినందుకు ...
Read More »