Breaking News

Daily Archives: July 13, 2020

నేడు 8 కోవిడ్‌ పాజిటివ్‌

నిజామాబాద్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి జిల్లాలో 8 కోవిడ్‌ కేసులు పాజిటివ్‌ నిర్ధారణ అయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ సుదర్శనం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితాలు వచ్చిన శాంపిల్స్‌ 27, నెగెటివ్‌ రిపోర్ట్‌ 19, నమోదైన పాజిటివ్‌ కేసులు 8 ఉన్నాయన్నారు. నమోదైన మరణాలు 1, పంపిన శాంపిల్స్‌ 58, ఫలితాలు రావాల్సిన శాంపిల్స్‌ 58 అని పేర్కొన్నారు. వైద్య శాఖ సిబ్బంది స్పందించి తగు నియంత్రణ చర్యలు చేపట్టారని, కానీ ప్రజల‌ ...

Read More »

కామారెడ్డిలో 35 పాజిటివ్‌ కేసులు

కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఆదివారం సాయంత్రం 5 గంటల‌ నుండి సోమవారం సాయంత్రం 5 గంటల‌ వరకు మొత్తం 35 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాజిటివ్‌ కేసుల‌ వివరాలు : ఆదివారం సాయంత్రం 5 గంటల‌ తర్వాత క్యాసంపల్లి (కామారెడ్డి మండలం ) – 1 పిట్లం – 7 బాన్సు వాడ – 7 మద్నూర్‌ – 2 కామారెడ్డి ...

Read More »

కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో తగు చర్యలు తీసుకోవాల‌ని ఏబీవీపీ, తపస్‌, న్యాయవాద పరిషత్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి డిఎంహెచ్‌ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు రంజిత్‌ మోహన్‌ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని, కావున జిల్లా పాల‌నాధికారి, వైద్య శాఖ అధికారి వెంటనే స్పందించి కరోనా కట్టడి కోసం తగు చర్యలు తీసుకోవాల‌న్నారు. క్వారంటైన్‌ సెంటర్లు పెంచాల‌ని, కరోనా ...

Read More »

విడిసిల‌ ఆగడాలు అరికట్టాలి

ఆర్మూర్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విడిసిల‌ ఆగడాలు అరికట్టాల‌ని, ముంబైలో రాజగృహపై దాడి చేసిన దుండగుల‌ను కఠినంగా శిక్షించాల‌ని, తీన్మార్ మ‌ల్ల‌న్న పై దాడి చేసిన ఎమ్మెల్యే అనుచరుల‌ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాల‌ని దళిత, బహుజన, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల‌ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. నిజామాబాద్‌ కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నేత ప్రభాకర్‌, కాంగ్రెస్‌ పార్టీ ...

Read More »

దేశ ద్రోహం కేసు నమోదు చేయాలి

కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రాజభవనం ముంబయిలో మనువాద దుండగులు చేసిన దాడిని నిరసిస్తూ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి, ఎంసిపిఐయు, ఎంఐఎం పార్టీ, బీసీ సంఘం, అంబేద్కర్‌ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాల‌యం ముందు అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టినట్టు ఎంఆర్‌పిఎస్‌ జిల్లా అధ్యక్షుడు బాబు, ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి రాజలింగం, ఎంఐఎం పార్టీ నాయకులు రజాక్‌, బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ నాయకులు మద్దెల‌ రాజయ్య తెలిపారు. ...

Read More »

10 పాజిటివ్‌ కేసులు, 1 మరణం

నిజామాబాద్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం నిజామాబాద్‌ జిల్లాలో 10 కోవిడ్‌ కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయినాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఫలితాలు వచ్చిన శాంపిల్స్‌ 54, వీటిలో నెగెటివ్‌ రిపోర్ట్స్‌ 37, నమోదైన పాజిటివ్‌ కేసు 10 అని తెలిపారు. అలాగే నమోదైన మరణాలు 1, పంపిన శాంపిల్స్‌ 14, ఫలితాలు రావాల్సిన శాంపిల్స్‌ 14 అని వివరించారు. వైద్య శాఖ సిబ్బంది స్పందించి తగు నియంత్రణ చర్యలు ...

Read More »