Breaking News

మాగిలో చెత్త బుట్టల‌ పంపిణి

నిజాంసాగర్‌, జూలై 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మాగి గ్రామపంచాయతీ కార్యాల‌యంలో గ్రామస్తుల‌కు గ్రామ సర్పంచ్‌ కమ్మరి కత్త అంజయ్య, పంచాయతీ కార్యదర్శి ల‌క్ష్మన్‌లు కలిసి చెత్త బుట్టలు పంపిణీ చేశారు.

అనంతరం సర్పంచ్‌ మాట్లాడుతూ గ్రామస్తులు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకూడదని, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల‌ని సూచించారు. కార్యక్రమంలో నాయకులు కమ్మరి కత్త సాయిలు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.

Check Also

పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

నిజాంసాగర్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌ పల్లిలో జరుగుతున్న వైకుంఠధామం పనుల‌ను ...

Comment on the article