Breaking News

అనీమియా బాధితురాలికి రక్తదానం

నిజామాబాద్‌, జూలై 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా చేగుంటకు చెందిన శోభ 25 సంవత్సరాల‌ మహిళ అనిమియా వ్యాధితో రామాయంపేట మండల‌ కేంద్రంలోని శ్రీ లితాదేవి వైద్యశాల‌లో చికిత్స పొందుతుంది. కాగా 2 యూనిట్ల ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు.

వి.టి.ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో ఏ పాజిటివ్‌ రక్తాన్ని నాని, మహేష్‌ సహకారంతో సకాలంలో అందించి ప్రాణాలు కాపాడారు. కార్యక్రమంలో టెక్నీషియన్‌ చందన్‌ పాల్గొన్నారు.

Check Also

టీజీవిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విద్యార్థి పరిషత్‌ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ...

Comment on the article