Breaking News

సీఎం రిలీవ్‌ ఫండ్‌ మంజూరు

కామారెడ్డి, జూలై 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంబారిపేట గ్రామానికి చెందిన కొత్త మ‌ల్ల‌య్యకు 40 వేల‌ రూపాయల‌ ముఖ్యమంత్రి సహాయనిది కింద మండల‌ కార్యాల‌యం వద్ద ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ సూచన మేరకు అందజేశారు.

కార్యక్రమంలో జడ్పీటీసీ తీగల‌ తిరుమల్‌ గౌడ్‌, ఎంపీపీ తోట సదానంద, వైస్‌ ఎంపీపీ పుట్ట బాపురెడ్డి, కడారి రమేష్‌, కాటిపల్లి వెంకటల‌క్ష్మి, నిమ్మ శంకర్‌, అంబారీపేట ఎంపీటీసీ పిరంగి రాజేశ్వర్‌, సర్పంచ్‌ ఎండీ సలీమ్‌, దోమకొండ స్థానిక సర్పంచ్ న‌ల్ల‌పు అంజలి-శ్రీనివాస్‌, తెరాస మండల‌ అధ్యక్షుడు ఐరేని నర్సయ్య, సొసైటీ చైర్మన్‌ నాగరాజు రెడ్డి, మార్కెట్‌ కమిటి వైస్‌ చైర్మన్‌ కుంచాల‌ శేఖర్‌, రైతుసమన్వయసమితి మండల‌ అధ్యక్షుడు నర్సారెడ్డి, ఉపసర్పంచ్‌ గజవాడ శ్రీనివాస్‌, తెరాస నాయకులు పాల్గొన్నారు.

Check Also

5 నుంచి 14 వరకు లాక్‌డౌన్‌

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నానాటికీ విజృంభిస్తున్నందున ...

Comment on the article