Breaking News

Daily Archives: July 28, 2020

31న వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ

నిజామాబాద్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ (నిజామాబాద్‌ మరియు కామారెడ్డి కొత్త జిల్లాలు) జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల‌లో పనిచేయుటకు 20 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల‌ను కాంట్రాక్ట్‌ పద్ధతిపై భర్తీ చేసేందుకు ఈనెల‌ 31న కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టు ప్రస్తుతం ఒక సంవత్సరం కొరకు (అవసరమైతే పెంచబడుతుంది) కాంట్రాక్ట్‌ పద్దతిలో పని చేసేందుకు ఎంపిక చేయబడుతుందని, ఎంపికైన అభ్యర్థుల‌కు ...

Read More »

పనుల్లో జాప్యం చేస్తే బిల్లులు రావు

కామారెడ్డి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు వేదిక భవనాల‌ నిర్మాణం పనులు వేగవంతం చేయాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి, బ్రాహ్మణపల్లి, గాంధారి మండలం దుర్గం, గాంధారిలోని రైతు వేదిక భవనాల‌ నిర్మాణం పనుల‌ను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆగస్టు 15 లోగా భవనాల‌ నిర్మాణం పనులు పూర్తిచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. గుత్తేదారులు పనుల్లో జాప్యం చేస్తే బిల్లులు రావని సూచించారు. పనులు నాణ్యతగా జరిగేలా ...

Read More »

మానవత్వం పరిమళించే…

కామారెడ్డి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్ర సమీపంలోని క్యాసంపల్లి అనాథ ఆశ్రమంలో గత సంవత్సర కాలం నుంచి ఉంటున్న నిజామాబాద్‌కు చెందిన ల‌క్ష్మి (82) మంగళవారం చనిపోయారు. ఆమె కుమారుడు వ్యవసాయదారుడు. అప్పుల బాధలు భరించలేక రెండేళ్ళ క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం దిక్కులేని స్థితిలో కామరెడ్డి వృద్ధాశ్రమంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. వారి బంధువుల‌కు సమాచారం అందించినా స్పందించకపోవడంతో ఆశ్రమ నిర్వాహకులు బాంబే క్లాథ్‌ హౌజ్‌ యజమాని అంత్యక్రియలు నిర్వహించాల‌ని ...

Read More »

ఆదర్శం గోవింద్‌పేట్‌

ఆర్మూర్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం గోవింద్‌ పేట్‌ గ్రామాన్ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. జిల్లా కలెక్టర్‌ పల్లె ప్రగతి పనుల‌ తనిఖీల్లో భాగంగా గోవింద్‌ పేట గ్రామంలో వైకుంఠధామం, కంపోస్టు షెడ్‌, డంపింగ్‌ యార్డ్‌, పారిశుద్ధ్యం, హరితహారం, రైతు వేదిక పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం సూచించిన అన్ని రకాల‌ కార్యక్రమాల‌ను సకాలంలో పూర్తిచేయడానికి సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సభ్యులు పెద్ద ఎత్తున ...

Read More »

100 బెడ్లకు ఆక్సీజన్‌ ఏర్పాటు చేశాం

ఆర్మూర్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఏరియా ఆస్పత్రిని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సందర్శించారు. మంగళవారం పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్‌ ఆర్మూరు ఏరియా హాస్పిటల్‌లోని అన్ని వార్డుల‌ను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. పాజిటివ్‌ వచ్చిన పేషంట్లని అడ్మిట్‌ చేసుకోవడానికి 30 బెడ్స్‌తో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, వెంటిలేటర్‌ అవసరమున్న వాళ్లను నిజామాబాద్‌ గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌కు పంపే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కొవిడ్‌ పేషెంట్లకు మెరుగైన వైద్య సదుపాయాలు ...

Read More »

టగ్‌ ఆఫ్‌ వార్‌లో జాతీయస్థాయికి

కామారెడ్డి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా దోమకొండ మండల‌ కేంద్రంలోని బాలుర ఉన్నతపాఠశాల‌ విద్యార్థులు మహారాష్ట్రలోని సాంగ్లి దగ్గర మీరాజ్‌ అనే ప్రాంతంలో జనవరి 2వ తేదీ 2020 నుండి జనవరి 7 వరకు నిర్వహించిన జాతీయ స్థాయి టగ్‌ ఆఫ్‌ వార్‌ పోటీల్లో అండర్‌ 15, అండర్‌ 17 లో ద్వితీయ స్థానం, వరుసగా తృతీయ స్థానం పొందారు. కరోన ప్రభావం చేత ప్రశంసా పత్రాలు అందజేయలేకపోయారు. కాగా 27వ తేదీ సోమవారం హైద్రాబాద్‌లో లాల్‌బహుదర్‌ ...

Read More »