Breaking News

శీతల‌ శవ పేటిక వితరణ

కామారెడ్డి, జూలై 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్య వైశ్య సంఘం పెద్ద కొడపగల్‌ వారి తరుపున శీతల‌ శవ పేటికను పెద్దకొడపగల్‌ గ్రామ పంచాయితీకి వితరణ చేశారు.

కార్యక్రమంలో మండల‌ అధ్యక్షు శ్రీరామ్‌ సుధాకర్‌, ఉపాధ్యక్షుడు వంగపల్లి అనిల్‌ కుమార్‌, గ్రామ సర్పంచ్‌ వంగలి తిర్మల్‌ రెడ్డి, పంచాయితీ సెక్రెటరీ, వైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

వారిపై చర్య తీసుకోవాలి

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిబీపేట మండలం షేర్‌బి పేట గ్రామానికి ...

Comment on the article