Breaking News

స్వచ్చంద లాక్‌డౌన్‌ పాటిద్దాం

ఆర్మూర్‌, జూలై 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్చందంగా ఆర్మూర్‌లో ప్రజలందరూ లాక్‌ డౌన్‌ పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాల‌ని మహ సర్వ సమాజ్‌ తన అభిప్రాయం వ్యక్తం చేసింది.

కాగా శుక్రవారం ఏసిపికి, ఆర్డీవోకి ఎమ్మార్వోకి, మునిసిపల్‌ కమిషనర్‌కి వినతి పత్రం అందజేసినట్లు అధ్యక్షుడు సుంకరి రవి, ఉపాధ్యక్షుడు పూజ నరేందర్‌, కోశాధికారి గుండెటి రాజశేఖర్‌, ముఖ్య సహాదారులు గడ్డం శంకర్‌, సభ్యులు అరే రాజేశ్వర్‌, జిమ్మీ రవి తెలిపారు.

Check Also

ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయి

ఆర్మూర్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వయంగా రైతు పాలిస్తున్న రాష్ట్రం మనదని, ప్రతిపక్షాల‌ తీరు ...

Comment on the article