Breaking News

కామారెడ్డి ప్రజల‌కు తెలియజేయునది…

కామారెడ్డి, ఆగష్టు 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ప్రజల‌కు తెలియజేయునది ఏమనగా, ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉన్నందున, జిల్లా యంత్రాంగం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి ప్రత్యామ్నాయాంగా ప్రజలు తమ సమస్యల‌ను తెలుపుకొనుటకు, ప్రతి సోమవారం ఉదయం 10.45 గంటల‌ నుండి 12.15 గంటల‌ వరకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఫోన్‌ ఇన్‌ ప్రోగ్రాం నిర్వహిస్తారు. కావున జిల్లా ప్రజలు తమ తమ సమస్యల‌ను జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యం టెలిపోన్‌ నెంబరు 08468-220252 కు ఫోన్‌ చేసి తెలియపరచాల‌న్నారు.

Check Also

వారిపై చర్య తీసుకోవాలి

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిబీపేట మండలం షేర్‌బి పేట గ్రామానికి ...

Comment on the article