కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి నానాటికీ విజృంభిస్తున్నందున ఆదివారం అఖిల పక్షం (అన్ని రాజకీయ పార్టీలు) మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశమయ్యారు. వైరస్ కట్టడి కొరకై ఈనెల 5వ తేదీ నుంచి 14 వరకు స్వచ్చందంగా సంపూర్ణ లాక్డౌన్ విధించాలని నిర్ణయించారు. కావున ప్రజలు మరియు వర్తక వాణిజ్య సంస్థలు సహకరించి లాక్డౌన్ పాటించి కామారెడ్డి పట్టణాన్ని కరోనా బారినుండి కాపాడాల్సిందిగా కోరారు.
Read More »Daily Archives: August 2, 2020
ముందస్తు చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్షాకాలంలో విష జ్వరాలు, చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ తెలిపారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల పది నిమిషాలకు నీటి నిల్వను శుభ్రం చేసే కార్యక్రమంలో భాగంగా ఆయన కలెక్టర్ క్యాంప్ ఆఫీస్‌లోని టైర్లలో ఉన్న నిలువ నీటిని తీసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు డెంగ్యూ, చికెన్ ...
Read More »