Breaking News

5 నుంచి 14 వరకు లాక్‌డౌన్‌

కామారెడ్డి, ఆగష్టు 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నానాటికీ విజృంభిస్తున్నందున ఆదివారం అఖిల‌ పక్షం (అన్ని రాజకీయ పార్టీలు) మరియు ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సమావేశమయ్యారు.

వైరస్‌ కట్టడి కొరకై ఈనెల‌ 5వ తేదీ నుంచి 14 వరకు స్వచ్చందంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాల‌ని నిర్ణయించారు. కావున ప్రజలు మరియు వర్తక వాణిజ్య సంస్థలు సహకరించి లాక్‌డౌన్‌ పాటించి కామారెడ్డి పట్టణాన్ని కరోనా బారినుండి కాపాడాల్సిందిగా కోరారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article