నిజాంసాగర్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదుగురికి ర్యాపిడ్ టెస్ట్ చేయగా నలుగురికి కరోనా పాసిటివ్ నిర్ధారణ అయినట్లు మండల వైద్యాధికారి రాధాకిషన్ తెలిపారు. వీరిలో నవోదయకి చెందిన వారు ముగ్గురు, నిజాంసాగర్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌కు కరోనా సోకినట్టు తెలిపారు. నిజాంసాగర్ మండలంలో కరోనా పాజిటివ్ నిర్ధారణ కేసులు 14 కు చేరిందన్నారు.
Read More »Daily Archives: August 4, 2020
అవసరమైన మెటీరియల్ అందించాలి
నిజామాబాద్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు వేదికల నిర్మాణం పై సంబంధిత అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళవారం కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 106 రైతు వేదికలకు గాను 104 మొదలు పెట్టారని, వాటి పురోగతి, సమస్యలుంటే వాటి పరిష్కారానికి చేపట్టవలసిన చర్యలు తదితర అంశాలపై సమీక్షించారు. ప్రతి మండలంలో నిర్మాణంలో ఉన్న రైతు వేదికలకు సంబంధించిన కాంట్రాక్టర్ మరియు అధికారులతో సమీక్షించారు. కొన్ని ...
Read More »వృత్తి నిబద్ధతకు మారుపేరు వందన కుమారి
నిజామాబాద్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వృత్తి నిబద్ధతకు మారుపేరు హిందీ పండిట్ వందన కుమారి అని ఖలీల్ వాడి తెలుగు మీడియం ఇంచార్జ్ పిజి హెచ్ఎం గంగయ్య అన్నారు. మంగళవారం 300 కోటర్స్లోని ఖలీల్‌వాడి హైస్కూల్లో వందన కుమారి పదవీ విరమణ కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహించారు. కార్యక్రమానికి గంగయ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గత 27 సంవత్సరాలు తను సర్వీస్‌ను విజయవంతంగా నిర్వహించి ఎంతోమంది విద్యార్థులను తన సబ్జెక్టులో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన ఘనత వందన కుమారిదన్నారు. ...
Read More »