Breaking News

నలుగురికి కరోన పాజిటివ్‌

నిజాంసాగర్‌, ఆగష్టు 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల‌ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదుగురికి ర్యాపిడ్‌ టెస్ట్‌ చేయగా నలుగురికి కరోనా పాసిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల‌ వైద్యాధికారి రాధాకిషన్‌ తెలిపారు.

వీరిలో నవోదయకి చెందిన వారు ముగ్గురు, నిజాంసాగర్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌కు కరోనా సోకినట్టు తెలిపారు. నిజాంసాగర్‌ మండలంలో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కేసులు 14 కు చేరిందన్నారు.

The following two tabs change content below.

Check Also

సింగూర్‌లోకి 61,232 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ జలాశయంలోకి వారం రోజులుగా కురుస్తున్న భారీ ...

Comment on the article