Breaking News

నిర్లక్ష్యం వద్దు, జాగ్రత్త వహించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ అనేది కరోనా వైరస్‌ ద్వారా వ్యాపించే సాధారణమైన జలుబు లాంటి వ్యాధి అని, దీనికి అతిగా భయపడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యాధిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాల‌న్నారు.

కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇంటివద్దే 17 రోజుల‌ పాటు గృహ నిర్బంధంలో ఉంటూ వైద్యశాఖ సూచనలు పాటించాల‌న్నారు. హోం ఐసోలేషన్‌ కిట్‌లోని మందులు వాడాల‌ని, ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, రెండు మీటర్ల సామాజిక దూరం పాటించాల‌ని, తరచూ సబ్బుతో గాని, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాల‌న్నారు.

Check Also

పనులు పెద్ద ఎత్తున చేపట్టాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనులు పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా ...

Comment on the article