Breaking News

రేపు విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని మిర్చి కాంపౌండ్‌ సబ్‌స్టేషన్‌ పరిదిలో గురువారం ఉదయం 9 గంటల‌ నుంచి సాయంత్రం 4 గంటల‌ వరకు విద్యుత్‌ అంతరాయం ఉంటుందని సంబంధిత అధికారి అశోక్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అహ్మద్‌పుర కాల‌నీ, ముస్తాద్‌ పుర, మిర్చికాంపౌండ్‌, కోజా కాల‌నీ, బోధన్‌ రోడ్డు, ఇస్లాంపుర, ఎరుకుల‌ వాడ, నామ్‌దేవ్‌వాడ, నిజాం కాల‌నీ, హమాలీ వాడ, గోడౌన్‌ రోడ్‌, కిషన్‌ గంజ్‌, గాంధీ గంజ్‌, రైల్వే స్టేషన్‌ రోడ్డులో విద్యుత్‌ అంతరాయం ఉంటుందని, ప్రజలు గమనించాల‌ని సూచించారు.

The following two tabs change content below.

Check Also

సిఎం సహాయనిధి చెక్కుల అందజేత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం ...

Comment on the article