Breaking News

కరోనా కంట్రోల్ సెల్‌ నెంబర్‌ ఇదే….

నిజామాబాద్‌, ఆగష్టు 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాల‌యంలో నిపుణులైన వైద్యుల‌చే కరోనా కంట్రోల్‌ సెల్‌ ఏర్పాటు చేసినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాదికారి ఒక ప్రకటనలో తెలిపారు.

కంట్రోల్‌ సెల్‌ 24 గంటలు పనిచేస్తుందని, జిల్లా ప్రజల‌కు కరోనాపై ఎలాంటి సందేహాలు ఉన్నా, సమస్యలున్నా 8309219718 నెంబర్‌లో సంప్రదించాల‌ని పేర్కొన్నారు.

Check Also

పనులు పెద్ద ఎత్తున చేపట్టాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనులు పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా ...

Comment on the article