కామారెడ్డి, ఆగష్టు 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ జయశంకర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు వెంకటేశ్ ధోత్రే, జిల్లా అసిస్టెంట్ కలెక్టరు హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- బార్లకు భారీగా దరఖాస్తులు - March 6, 2021
- అంచనాలు ఏర్పరచుకోవడమే కాదు వాటిని సాధిస్తేనే అత్మతృప్తి - March 6, 2021
- బోధన్ బార్ అసోసియేషన్ ఎన్నికలు - March 6, 2021