కామారెడ్డి, ఆగష్టు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా వైరస్ ప్రభావం వున్నందున ప్రజావాణికి ప్రత్యామ్నాయంగా ప్రజలు తమ సమస్యలు తెలుపుకునేందుకు ప్రతి సోమవారం ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ ఒక ప్రకటనలో తెలిపారు.
కావున ప్రజలు తమ సమస్యలు తెలుపుకునేందుకు 08468220044 ఫోన్ నెంబర్లో సమస్యలు తెలపాలని కోరారు. ప్రతి సోమవారం జరిగే ఫోన్ ఇన్ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ప్రకటనలో ఆదేశించారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- 15 వరకు ఎం.ఎడ్. పరీక్షల ఫీజు గడువు - March 5, 2021
- 23 నుంచి పీజీ పరీక్షలు - March 5, 2021
- టీయూ హిందీ విభాగాధిపతిగా డా. వి. పార్వతి - March 5, 2021