Breaking News

కాగిత రహిత పాల‌నలో శిక్షణ

కామారెడ్డి, ఆగష్టు 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాగిత రహిత పాల‌నలో భాగంగా జిల్లా అధికారుల‌కు, సిబ్బందికి ఇ ఆఫీస్‌ ఫైల్‌ మేనేజిమెంట్‌ విధానం శుక్రవారం జనహిత భవన్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మూడు సెషన్లలో అధికారుల‌కు, సిబ్బందికి దస్త్రాల‌ కంప్యూటరీకరణపై ఎన్‌.ఐ.సి. జిల్లా ఇన్ఫర్మేషన్‌ అధికారి రవి బండి శిక్షణ అందించారు.

Check Also

ఆదర్శం సనత్‌ కుమార్‌ శర్మ

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో ...

Comment on the article