Breaking News

నిజాంసాగర్‌లో ముగ్గురికి కరోన

నిజాంసాగర్‌, ఆగష్టు 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని జవహర్‌ నవోదయ విద్యాయంలో ఇద్దరికీ, సింగీతం గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల‌ వైద్యాధికారి రాధాకిషన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

నిజాంసాగర్‌ మండలంలో మొత్తం కేసుల‌ సంఖ్య 21 కాగా ఇద్దరు కోలుకున్నారని, ప్రస్తుతం 19 కరోన కేసులు యాక్టివ్‌గా ఉన్నాయన్నారు.

Check Also

ఆన్‌ లైన్‌ తరగతులకు హాజరుకావాలి

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆన్‌లైన్‌ తరగతులకు విద్యార్థులు తప్పకుండా హాజరుకావాలని మండల విద్యాశాఖ ...

Comment on the article