Breaking News

కోవిడ్‌ నుంచి కోలుకున్నారు

బీర్కూర్‌, ఆగష్టు 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కుర్‌లో కరోనా పాజిటివ్‌ వచ్చిన గాండ్ల నాగమణి, గాండ్ల సతీష్‌ు శుక్రవారంతో హోం క్వారంటైన్‌ పూర్తిచేసుకున్నారు. వారికి 17 రోజుల‌లో ఆఖరి 7 రోజుల‌లో ఎలాంటి వ్యాధి ల‌క్షణాలు లేవు కాబట్టి శనివారంతో పూర్తిగా కొలుకున్నట్లు ధృవికరించినట్లు డాక్టర్‌ రవిరాజ్‌ స్పష్టం చేశారు.

ఆదివారం నుంచి రోజు వారి పనులు యధావిదిగా చేసుకోవచ్చని తెలిపారు. వీరు మరో వారం, పది రోజుల‌ పాటు జాగ్రత్తలు పాటించాల‌ని చెప్పారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం సునీత, ఆశ కార్యకర్తలు ఉన్నారు.

Check Also

రైతు వేదికల‌ నిర్మాణాల‌కు శంకుస్థాపనలు

బీర్కూర్‌ జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నసురుళ్లబాద్‌ మండలంలో రైతువేదికల‌కు ఉమ్మడి నిజమాబాద్‌ జిల్లా ...

Comment on the article