Breaking News

ఊరికొకటే వినాయక విగ్రహం

కామారెడ్డి, ఆగష్టు 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రజలు గుమిగూడ కుండా జాగ్రత్త వహిస్తున్నారు. ఇందులో భాగంగానే కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామస్తులు పండుగ నేపథ్యంలో తీర్మానం చేశారు.

ఈయేడు వినాయక చవితి సందర్భంగా గ్రామంలో యూత్‌క్లబ్‌ు, యువజన సంఘాలు, గణేశ్‌ మండలీలు ఎవరు కూడా వినాయక మండపాలు ఏర్పాటు చేయొద్దని తీర్మానించారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మ‌ల్ల‌న్న గుడి వద్ద వినాయక విగ్రహం ఏర్పాటు చేసి, ప్రతిరోజు పురోహితుడు ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తారని పేర్కొన్నారు.

Check Also

రైతు ఆదాయం రెండింతలు చేసేందుకే…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల ఉత్పత్తుల వ్యాపార వాణిజ్య ప్రోత్సాహక బిల్లు పార్లమెంట్లో ...

Comment on the article