Breaking News

క్రీడల‌లో రాణించాలి

నిజాంసాగర్‌, ఆగష్టు 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని వడ్డేపల్లి గ్రామకార్యాల‌యం వద్ద సర్పంచ్‌ సంధ్యారాణి- పండరీలు కలిసి మహాత్మా హెల్పింగ్‌ హాండ్స్‌ స్వచ్చంద సేవా సంస్థ ద్వారా గ్రామ యువకులు క్రీడల‌లో రాణించాల‌నే సంక‌ల్పంతో, గ్రామ యువకుల‌ను క్రీడల‌లో ప్రోత్సహించాల‌నే ఉద్దేశ్యంతో వాలీబాల్‌, నెట్‌లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గ్రామ యువకులు సర్పంచ్‌ సంధ్యారాణి, పండరీకి, మహాత్మా హెల్పింగ్‌ హాండ్స్‌ వ్యవస్థాపకులు గంటా రవీందర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సంధ్యారాణి, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

నిజాంసాగర్‌లోకి భారీగా వరద నీరు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ జలాశయంలోకి వారం రోజులుగా కురుస్తున్న భారీ ...

Comment on the article