Breaking News

ఆల‌య నిర్మాణానికి మంత్రి భూమిపూజ

ఆర్మూర్‌, ఆగష్టు 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా, ముప్కల్‌ మండల కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర రోడ్లు-భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి సతీ సమేతంగా శ్రీ ల‌క్ష్మీనరసింహ స్వామి ఆల‌య నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు.

ఆల‌య నిర్మాణానికి రాష్ట్ర దేవాదాయ శాఖ నుండి 34 ల‌క్షల‌ రూపాయల‌ నిధులు మంజూరు కాగా, ఆల‌య నిర్మాణం కోసం శుక్రవారం మంత్రి భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ సోమ పద్మ, జెడ్పిటిసి బద్దం నర్సవ్వ, సర్పంచ్‌ కొమ్ముల‌ శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎండోమెంట్స్‌ సోమయ్య, ఆర్డిఓ శ్రీనివాస్‌, తహసిల్దార్‌ జయంత్‌ రెడ్డి, ఎస్‌ఐ రాజు, భరత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

1న గో మహాగర్జన విజయవంతం చేయండి

బీర్కూర్‌, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏప్రిల్‌ ఒకటో తేదీన భాగ్యనగరం ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించ ...

Comment on the article