Breaking News

ఏటిఎం ప్రారంభించిన భాస్కర్‌రెడ్డి

వర్ని, ఆగష్టు 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం చందూర్‌ మండల‌ కేంద్రంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆవరణలో ఏటిఎం కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రారంభించి బ్యాంకును పరిశీలించారు. పిఏసిఎస్‌ సొసైటీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కళ్యాణల‌క్షి, షాది ముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో చందూర్‌ సర్పంచ్‌ కర్లం సాయిరెడ్డి, సొసైటీ చైర్మన్‌ మాధవరెడ్డి, మండల‌ పార్టీ అధ్యక్షుడు అంబరసింగ్‌, అశోక్‌, ల‌క్ష్మపూర్‌ ఎంపీటీసీ శ్యామ్‌ రావు మండలంలోని సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

దేవాదాయ శాఖ డిప్యూటీ కార్యదర్శికి సన్మానం

వర్ని: మండలంలోని రుద్రూర్ గ్రామ మార్కండేయ ఆలయాన్ని రెవె న్యు, దేవాదాయ శాఖ డిప్యూటీ కార్యదర్శి రమేశ్‌గౌడ్ సోమవారం సం ...

Comment on the article